1. గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల
రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 సర్వీసుల పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు మెరిట్ జాబితా (జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Prefinal Exams: మార్చి 1 నుంచి పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు
పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే నెల 1వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Competitive Exams: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు
కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను ఫిబ్రవరి 9న పార్లమెంట్ ఆమోదించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Exams: మేలో టీఎస్ ఈసెట్.. జూన్‌లో లాసెట్, పీజీఎల్‌సెట్
తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరం ఈసెట్ మే 6న నిర్వహించాలని, లాసెట్, పీజీఎల్ సెట్లను జూన్ 3న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. TET Eligibility: టెట్ ఎస్జీటీ పేపర్ అర్హతలపై అయోమయం
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)పోస్టులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.