1. హైకోర్టుకు ఇద్దరు నూతన న్యాయమూర్తులు!
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. రాజ్యసభ బరిలో సోనియా, నడ్డా
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఉక్రెయిన్‌లో ఓడిపోతే పుతిన్‌కు ప్రాణహాని
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒకవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో వెనక్కి తగ్గితే ఆయనను హతమార్చే అవకాశం ఉందని చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్ వ్యోమనౌక!
చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తున్న జపాన్ వ్యోమనౌక ‘స్లిమ్’ కీలకమైన సమాచారాన్ని చేరవేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ పది శిలలను విశ్లేషించిందని, తాము ఊహించినదాని కన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. దేవాన్షికి స్వర్ణం షూటింగ్ ప్రపంచకప్
10 మీటర్ల షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక వేట కొనసాగుతోంది. 10మీ. ఎయిర్ పిస్టల్ జూనియర్ అమ్మాయిల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజతాలు భారత్ ఖాతాలోనే చేరాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.