కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించన్తున్నట్లు డీఈవో జనార్దన్రావు పిబ్రవరి 16న ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు 24 నుంచి, టైలరింగ్ లోయర్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు 25 నుంచి ప్రారంభమవుతాయన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.