• facebook
  • whatsapp
  • telegram

IIIT: ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో కృత్రిమ మేధ కోర్సులో శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న అగ్రశ్రేణి విద్యార్థులకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ కృత్రిమమేధ కోర్సులో ఆరునెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. మే 5లోపు పేర్లను నమోదు చేసుకోవాలని,  మే 19 నుంచి ఈ శిక్షణ ప్రారంభం కానుందని ట్రిపుల్‌ ఐటీ పరిశోధన విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ జవహర్‌ ఏప్రిల్‌ 9 ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 040- 6653 1787 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో! 

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.