* అందుబాటులోకి పలు కోర్సులు
ఈనాడు, హైదరాబాద్: పర్యాటకం, ఆతిథ్య రంగాల్లో మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిం) దరఖాస్తులను కోరుతోంది. 2 సంవత్సరాల ఎంబీఏ, 4 సంవత్సరాల బీబీఏ, 3 ఏళ్ల బీఎస్సీ కోర్సులున్నాయని డైరెక్టర్ కె.నిఖిల తెలిపారు. ప్రవేశానికి విద్యార్హతలు, ఫీజు, ఇతర వివరాలకు 9440816071, 7842455581, 9553700035 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు
‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.