• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: రెండో రోజు ఏపీ ఈఏపీసెట్‌కు 91.62 శాతం మంది హాజరు

గాంధీనగర్, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్‌లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్‌ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్‌.ప్రసాదరాజు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షకు మే 17న ఉదయం 22,221 మంది విద్యార్థులకు.. 20,226మంది హాజరైనట్లు సెట్‌ కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం 22,400 మందికి.. 20,654 మంది పరీక్ష రాశారని వివరించారు. మొత్తంగా 44,621 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 40,880 మందిరాశారని.. ఇది 91.62 శాతంగా నమోదైందన్నారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

‣ భవిష్యత్తులో ఎంఎల్‌-ఏఐ ఉద్యోగాల తుపాన్‌!

‣ పొరపాట్లు దిద్దుకుంటే పక్కాగా గెలుపు బాటే!

Published Date : 18-05-2024 12:57:45

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం