• facebook
  • whatsapp
  • telegram

JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు   

* రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశ వ్యాప్తగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2024 పేపర్‌-2 (JEE Main) పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 పరీక్ష ప్రధాన కేంద్రాల్లో ఏప్రిల్‌ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. 

  Download JEE Main Paper 2  Score Card  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.