• facebook
  • whatsapp
  • telegram

LAWCET EDCET Admit Card: టీజీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్‌ హాల్‌టికెట్లు విడుదల

* జూన్ 3, 8 తేదీల్లో పరీక్షలు
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ లాసెట్-2024, ఏపీ ఎడ్‌సెట్‌-2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్ 3న తెలంగాణ లాసెట్, జూన్‌ 8న ఏపీ ఎడ్‌సెట్‌ నిర్వహించనున్నారు. లాసెట్‌ ద్వారా న్యాయవిద్యలో, ఎడ్‌సెట్‌ ద్వారా ఉపాధ్యాయ విద్యలో ప్రవేశాలు ఉంటాయి.
 


  ♦ తెలంగాణ లాసెట్-2024 హాల్‌టికెట్ కోసం క్లిక్‌ చేయండి  


  ♦ ఏపీ ఎడ్‌సెట్‌-2024 హాల్‌టికెట్ కోసం క్లిక్‌ చేయండి  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.