• facebook
  • whatsapp
  • telegram

Education: టెట్‌ అభ్యర్థులకు టీ-శాట్‌ మెలకువలు


 

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే : టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీ-శాట్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

కార్యక్రమ వివరాలు

తేదీలు: మే 14 నుంచి 18 వరకు (నాలుగు రోజులు)

సమయం: ఉదయం 11 నుండి 12 గంటల వరకు

ప్రసారం: టీ-శాట్ నిపుణ ఛానల్

పునఃప్రసారం: మరుసటి రోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు

సబ్జెక్టులు:

మే 15: సైకాలజీ

మే 16: టీచింగ్ మెథడ్స్

మే 17: తెలుగు

మే 18: ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.