* ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు మే 18న 11 గంటలకు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://results.eenadupratibha.net/లో చూడవచ్చు.
ఈఏపీసెట్ - 2024 ఫలితాలు | ఇంజినీరింగ్ | అగ్రికల్చర్ |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.