• facebook
  • whatsapp
  • telegram

TS PGECET: పీజీఈసెట్‌ పరీక్ష వాయిదా

* జేఎన్టీయూహెచ్‌ నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ పరీక్షను వాయిదా వేయాలని జేఎన్టీయూహెచ్‌ నిర్ణయించింది. గ్రూప్-1, స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో పీజీఈసెట్‌ పరీక్ష తేదీలను మారుస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 6 నుంచి 9 వరకు జరగాల్సిన పీజీఈసెట్‌ను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మరింత సమాచారం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ని సందర్శించాలని తెలిపింది. 



   TS PGECET-2024 REVISED TEST SCHEDULE   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.