• facebook
  • whatsapp
  • telegram

జూనియర్‌ లెక్చరర్ ఖాళీలు 4,055

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 4,055 జూనియర్‌ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 5,395 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 1,340 మందే పనిచేస్తున్నారు. మిగిలిన 4,055 ఖాళీల్లో ఒప్పంద, అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద తాజాగా ఇంటర్‌ విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఇటీవల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను ఖాళీగా చూపించాలా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఇంటర్‌ విద్యాశాఖ మాత్రం మొత్తం మంజూరు పోస్టులు ఎన్ని?.. ప్రస్తుతం ఎవరు? ఎంత మంది? పనిచేస్తున్నారన్న మొత్తం సమాచారంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది.  

 

 

స్టడీమెటీరియల్

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.

2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.

3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు.

4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు.

5. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం.

6. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం.

7. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.

8. తెలంగాణ రాష్ట్ర విధానాలు.

9. సామాజిక మినహాయింపు, హక్కులు, సమ్మిళిత విధానాలు.

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్.

11. ఆంగ్ల భాష ప్రాథమికాంశాలు ( పదోతరగతి స్థాయి)

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.