భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్), సెంటర్ ఫర్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్… 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రాం వివరాలు:
* ఎంఎస్సీ (మెడికల్ అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు, ఏడాది ఇంటర్న్‌షిప్.
మొత్తం సీట్ల సంఖ్య: 10
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. జామ్ 2024/ జెస్ట్ 2025 వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: జామ్ 2024/ జెస్ట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ముఖ్య తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-04-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2024.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 31-05-2024.
ఇంటర్వ్యూ తేదీలు: 01-07-2024 నుంచి 04-07-2024 వరకు.
తుది జాబితి వెల్లడి: 05-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్
IIIT-RGUKT/UG ADMISSIONS: ఏపీ ఆర్జీయూకేటీలో యూజీ అడ్మిషన్లు
డీఏఐఐసీటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు
NIEPA: దిల్లీ, ఎన్ఐఈపీఏలో ప్రవేశాలు
BU: భారతియార్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) ప్రోగ్రామ్
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా ప్రోగ్రామ్
TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం