పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ కళాశాలలు, అనుబంధ కళాశాలలకు మొత్తం 541 సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు ఉన్నాయి.
కోర్సు వివరాలు:
* నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్.) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్
సీట్లు: 541.
అర్హత: రెండేళ్ల ఇంటర్మీడియట్ పరీక్ష (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్/ నేచురల్ సైన్సెస్)తో పాటు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంకు సాధించి ఉండాలి.
వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు).
ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.1000(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 09-07-2024.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
OU: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్
SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
GATE 2025: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025
PJTSAU: జయశంకర్ వర్సిటీలో యూజీ ప్రోగ్రామ్
ANGRAU: ఎన్జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ప్రోగ్రామ్
AGRICET: ఏపీ అగ్రిసెట్ 2024
PTU: పుదుచ్చేరి టెక్నలాజికల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్
RRU: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, శివమొగ్గలో డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్
SVPISTM: సర్దార్ వల్లభాయ్ పటేల్ టెక్స్టైల్స్ స్కూల్లో యూజీ, పీజీ కోర్సులు
CLAT: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2025
SVVU: ఎస్వీవీయూ, తిరుపతిలో ఏహెచ్‌సీ డిప్లొమా
SVIMS: తిరుపతి స్విమ్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
APITI: ఏపీలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం