• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMA - ఐఐఎంఏలో ఆన్‌లైన్ ఎంబీఏ కోర్సులు 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌.. రెండేళ్ల ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ప్రోగ్రామ్‌ వివరాలు: 

* ఆన్‌లైన్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌ - 2024-26

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఐఐఎంఏ అడ్మిషన్ టెస్ట్‌ (ఐటీఏ), క్యాట్‌, జీమ్యాట్‌/ జీఆర్ఈ స్కోరు, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 10-05-2024.

ఐటీఏ అడ్మిన్ కార్డ్‌: 14-05-2024.

ఐటీఏ టెస్ట్‌: మే 19, 26.

షార్ట్‌లిస్ట్‌: మే 29

ఇంటర్వ్యూ: జూన్‌ 1, 2, 8, 9

ఫైనల్‌ సెలక్షన్: జూన్‌ 12.



 

మరింత సమాచారం... మీ కోసం!

ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :