• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IITH: ఐఐటీహెచ్‌లో ఎంటెక్‌ హెరిటేజ్ సైన్స్

భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్‌లోని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ  విభాగం కింది ఎంటెక్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు:

1. ఆన్‌లైన్ ఎంటెక్‌(హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 

విభాగాలు: యోగా, ఇండిక్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్,  కన్‌జర్వేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, సైన్స్) లేదా సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ ఉత్తీర్ణత.

2. ఆన్‌లైన్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా(హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 

అర్హత: బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్.

దరఖాస్తుకు చివరి తేది: 07-07-2022.
 

 

Some More Notifications

Bank of Baroda - Technical Posts

NILD, Kolkata - Various Posts

Supreme Court of India - 210 Jr. Court Assistant Posts

ESIC, New Delhi - 491 Assistant Professor Posts

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!

‣ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 400 ఉద్యోగాలు!

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣  విద్యుత్‌ శాఖ కొలువులకు సిద్ధమయ్యేదెలా?

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :