• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Admissions: మ‌హాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌ 2023

మ‌హాత్మాజ్యోతిబాపులే తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) రాష్ట్రంలోని వివిధ జూనియ‌ర్ క‌ళాశాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌ల్లో 2023-2024 విద్యా సంవ‌త్సరానికిగాను ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ప్రవేశ ప‌రీక్ష ఆధారంగా ఇంటర్మీడియ‌ట్‌, డిగ్రీ మొద‌టి ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.

వివరాలు...

* ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌-2023 

1) జూనియర్‌ కళాశాలలు (ఇంగ్లిష్‌ మీడియం)

* మొత్తం-255 (బాలురు-130, బాలికలు-125)

* ఇంట‌ర్‌ గ్రూపులు(ఇంగ్లిష్ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇతర వృత్తి విద్యా కోర్సులు.

అర్హత: 10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ చదువుతున్నవారు అర్హులు.

2) మహిళా డిగ్రీ కళాశాలలు-14 (ఇంగ్లిష్‌ మీడియం) మహిళలు-06, పురుషులు-08. 

అర్హత: ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నవారు అర్హులు.

కళాశాలలు అందిస్తున్న డిగ్రీ కోర్సులు: 

1. బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌: ఎంపీసీ, ఎంసీసీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంఎస్‌ఏఐ అండ్‌ ఎంఎల్‌, ఎంపీజీ, ఎంఈఎస్‌ అండ్‌ ఎంఈసీఎస్‌.

2. బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌: బీజెడ్‌సీ, బీజెడ్‌జీ, బీబీసీసీ, బీటీబీసీసీ, బీటీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎన్‌జెడ్‌సీ అండ్‌ ఏఎన్‌పీహెచ్‌బీసీ.

3. బీకామ్‌: జనరల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌.

4. బీఏ: ఈపీహెచ్‌, హెచ్‌పీఈ, ఐఆర్‌ఈపీ, పీపీజీఈపీ.

5. బీబీఏ

6. బీఎఫ్‌టీ.

ఎంపిక‌: ప్రవేశ ప‌రీక్షలో ప్రతిభ‌, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.04.2023.

హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్ తేది: 20.04.2023.

ప్రవేశ ప‌రీక్ష తేది: 29.04.2023.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేటి స్కోరుకు ఇదిగో రూటు!

‣ డిజిట‌ల్ ఉప‌వాసం ఉంటే మేలు!

‣ మాన‌సికంగా దృఢంగా ఉన్నారా?

‣ కేంద్రీయ సంస్థ‌ల్లో యూజీ.. పీజీ!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 27-02-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :