• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMR: ఐఐఎంఆర్‌లో రిసెర్చ్‌ మేనేజర్‌ పోస్టులు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐకార్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌- తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. రిసెర్చ్‌ మేనేజర్ (అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌): 01 పోస్టు

2. రిసెర్చ్‌ అసిస్టెంట్(ఐటీ): 01 పోస్టు

3. సీనియర్ రిసెర్చ్‌ ఫెలో: 01 పోస్టు

మొత్తం పోస్టులు: 03.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రిసెర్చ్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.65,000; ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ.31,000; ఆర్‌ఏకు రూ.25,000 ఉంటుంది.

వయో పరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.

ఇంటర్వ్యూ తేది: 10-05-2024.

ప్రదేశం: న్యూట్రిహబ్‌, ఐకార్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :