• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ICMR-NIV: ఎన్‌ఐవీలో ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు 

పుణెలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ... ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-2: 02 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు

3. ప్రాజెక్ట్‌ టెక్నికల్ సపోర్ట్‌-1: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-II పోస్టుకు రూ.20,000. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.17,000. టెక్నీకల్ సపోర్ట్‌-I పోస్టుకు రూ.18,000.

ఇంటర్వ్యూ తేదీ: 09-05-2024.

వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌ ఆఫ్‌ ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, 20-ఏ, డా.అంబేడ్కర్‌ రోడ్డు, పుణె.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :