• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DPR: పౌల్ట్రీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐకార్‌- డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌- తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* యంగ్ ప్రొఫెషనల్-I: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21- 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.30,000.

ఇంటర్వ్యూ తేది: 09-05-2024.

ప్రదేశం: ఐకార్‌- డైరెక్టరేట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

‣ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

‣ ఇంటర్‌తో కేంద్ర సర్వీసుల్లోకి!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :