• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIASL: ఏఐఏఎస్‌ఎల్‌, చెన్నైలో 422 హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్…  చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

ఖాళీల వివరాలు:

1. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 130 పోస్టులు

2. హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్: 292 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 422.

అర్హత: హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

జీతం: నెలకు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుకు రూ.24,960. హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టుకు రూ.22,530.

వయో పరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: పోస్టులను అనుసరించి ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

వాక్-ఇన్ తేదీలు: 02.05.2024, 04.05.2024.

స్థలం: హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ కార్యాలయం, ఏఐ యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :