• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIOR: ఐఐఓఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు 

హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: 

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-II

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-II అండ్‌ I

3. యంగ్‌ ప్రొఫెషనల్‌-I

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: యంగ్‌ ప్రొఫెషనల్‌-II పోస్టుకు రూ.42,000. యంగ్‌ ప్రొఫెషనల్‌-I పోస్టు్కు రూ.30,000.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 29, 30. మే 01 తేదీల్లో.

వేదిక: ఐసీఏఆర్-ఐఐఓఆర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :