• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్‌ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్‌ లిమిటెడ్‌- ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్‌ క్రాఫ్ట్ట్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

1. ఎయిర్‌ క్రాఫ్ట్ టెక్నీషియన్‌ (బి1): 25 పోస్టులు

2. ఎయిర్‌ క్రాఫ్ట్ టెక్నీషియన్‌ (బి2): 15 పోస్టులు

మొత్తం పోస్టులు: 40.

అర్హత: సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్ (ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 01-04-2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ  అభ్యర్థులకు 40 ఏళ్లు మించకూడదు. 

ఇంటర్వ్యూ తేదీలు, ప్రదేశం వివరాలు:

1. 25-04-2024: చెన్నై

2. 29-04-2024: బెంగళూరు

3. 02-05-2024: హైదరాబాద్‌


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :