• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Regional Station: రీజనల్‌ స్టేషన్, కోయంబత్తూర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

ఐకార్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాటన్‌ రిసెర్చ్‌, రీజనల్‌ స్టేషన్‌, కోయంబత్తూర్‌, తమిళనాడు - తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

1.యంగ్‌ ప్రొఫెషనల్ -II: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం : నెలకు రూ.42,000

ఇంటర్వ్యూ తేది : 30-04-2024

ప్రదేశం : ఐకార్‌- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్‌ రిసెర్చ్‌, రీజనల్‌ స్టేషన్‌, మారుతమళై రోడ్‌, కోయంబత్తూర్‌, తమిళనాడు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :