• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIASL: ఏఐఏఎస్‌ఎల్‌, వడోదరలో 39 జూనియర్ ఆఫీసర్/ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్…  ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వడోదర ఎయిర్‌పోర్టులో కింది పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఖాళీల వివరాలు:

1. జూనియర్ ఆఫీసర్- కస్టమర్ సర్వీసెస్: 3 పోస్టులు

2. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 3 పోస్టులు

3. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 4 పోస్టులు

4. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 5 పోస్టులు

5. యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 3 పోస్టులు

6. హ్యాండీమ్యాన్: 11 పోస్టులు

7. హ్యాండీ ఉమెన్: 10 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 39

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, వ్యాలిడ్‌ హెచ్‌ఎంవీ లైసెన్స్ ఉండాలి.

వయో పరిమితి: జూనియర్ ఆఫీసర్ పోస్టులకు 35; ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

వాక్-ఇన్ తేదీలు: 02, 03, 04, 05, 06, 07.05.2024.

వేదిక: గ్రౌండ్ ఫ్లోర్, సివిల్ డిపార్ట్‌మెంట్, పాత టెర్మినల్ బిల్డింగ్, సివిల్ ఎయిర్‌పోర్ట్, హర్ని, వడోదర, గుజరాత్.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :