• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Ts Tribal welfare: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ- ఉచిత నైపుణ్య శిక్షణ

తెలంగాణ ప్రభుత్వ గిరిజిన సంక్షేమ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ట్రైకార్‌) ఉచిత నైపుణ్య శిక్షణ కోసం నిరుద్యోగ గిరిజన యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

అర్హత: ఇంటర్మీడియట్‌/ ఐటీఐ (సివిల్‌)/ డిప్లొమా (సివిల్‌)/ బీటెక్‌ (సివిల్‌) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

అందిస్తున్న కోర్సులు: సూపర్‌వైజర్‌ స్ట్రక్చర్‌, ఫినిషింగ్ స్కూల్‌ ప్రోగ్రాం

శిక్షణా వ్యవధి: 3 నెలలు (ఉచిత భోజనం, వసతి)

* 3 నెలలు శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేటు నిర్మాణ సంస్థల్లో ఉపాధి అవకాశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: 20.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

మదర్సన్‌ లిమిటెడ్‌లో 280 డిప్లొమా అప్రెంటిస్‌లు

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోకి ఐపీఈ ఆహ్వానం

Notification Information

Posted Date: 15-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :