• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AAI: ఏఏఐలో 90 అప్రెంటిస్‌ ఖాళీలు 

భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ అయిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నార్తర్న్‌ రీజియన్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 90

1) ట్రేడ్‌ అప్రెంటిస్‌: 24

ట్రేడులు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్, ఫైనాన్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌.

2) డిప్లొమా అప్రెంటిస్‌: 36

3) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 30

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎయిరోనాటిక్స్‌, ఆర్కిటెక్ట్‌.

అర్హత: అప్రెంటిస్‌లని అనుసరించి సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30.09.2021 నాటికి 26 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ/ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకి చివరి తేది: 31.10.2021.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఇవిగో సివిల్స్‌ విజయ రహస్యాలు

‣ పిలుస్తోంది.. ఇంజినీరింగ్‌ సర్వీస్‌! 

‣ కేంద్రీయ సంస్థల్లో  192 జియోసైంటిస్ట్‌ పోస్టులు

‣ అవుతారా... సిస్టర్‌? 

 

Notification Information

Posted Date: 12-10-2021

 

నోటిఫికేష‌న్స్‌ :