భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), హరియాణ టెలికాం సర్కిల్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* అప్రెంటిస్‌లు
మొత్తం ఖాళీలు: 44
1) సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం: 24
2) సీఎం/ సీఎఫ్ఏ/ ఈబీ: 20
అర్హత: డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ (టెక్నికల్/ నాన్ టెక్నికల్) ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.07.2022.
Some More Notifications
NIELIT, New Delhi - 66 Technical, Non Technical Posts
TSNPDCL, Warangal - 82 Assistant Engineer Posts
IIM Visakhapatnam - Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సివిల్స్ విజేతలకు అద్భుత శిక్షణ
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
Apprentices: సీఎంటీఐలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
RRC-NCR: ఆర్ఆర్సీ, ఎన్సీఆర్లో 1659 ఖాళీలు
NPCIL: ఎన్‌పీసీఐఎల్‌లో 75 ట్రేడ్ అప్రెంటిస్‌లు
CSIR-CECRI: సీఎస్ఐఆర్-సీఈసీఆర్ఐలో అప్రెంటిస్‌లు
ICF Chennai: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 600 ఖాళీలు
Apprentices: సీఎంటీఐలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు
BEL Apprentices: బెల్లో డిప్లొమా అప్రెంటిస్‌లు
Apprentices: హిందుస్థాన్ కాపర్‌లో 290 ట్రేడ్ అప్రెంటిస్‌లు
Apprentices: ఐఆర్ఈఎల్లో 92 అప్రెంటిస్‌లు
Indian Navy: ఇండియన్ నేవీలో 338 అప్రెంటిస్ ఖాళీలు
NPCIL: ఎన్‌పీసీఐఎల్‌లో 177 ట్రేడ్ అప్రెంటిస్‌లు