• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DRDO-DGRE: డీఆర్‌డీఓ-డీజీఆర్‌ఈలో 48 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ-డిఫెన్స్‌ జియోఇన్ఫర్మాటిక్స్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీజీఆర్‌ఈ) వివిధ రీజియన్‌ సెంటర్లలో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* అప్రెంటిస్‌లు (ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌)

మొత్తం ఖాళీలు: 48

ట్రేడులు/ విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌, సర్వేయర్‌ సివిల్‌ తదితరాలు.

ఖాళీలున్న రీజినల్‌ సెంటర్లు: చండీగఢ్‌, ఆర్‌డీసీ మనాలి, ఆర్‌డీసీ తేజ్‌పూర్, ఎంఎస్‌ ఔలీ, ఎంఎంసీ శ్రీనగర్‌.

అర్హత: సంబంధిత ట్రేడులు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు లేవు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకి చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

చిరునామా: Director, Defence Geoinformatics Research Establishment (DGRE), Him Parisar, Plot No. 01, Sector 37A, Chandigarh (UT) –160036.

Notification Information

Posted Date: 27-09-2021

 

నోటిఫికేష‌న్స్‌ :