• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IREDA: ఐఆర్‌ఈడీఏ, న్యూదిల్లీలో అప్రెంటిస్ ఖాళీలు

న్యూదిల్లీలోని ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్… ఆప్షనల్ ట్రేడ్స్ (నాన్-ఇంజినీరింగ్) విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు:

1. ఫైనాన్స్ & అకౌంట్స్‌: 05 పోస్ట్లులు

2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 05 పోస్ట్లు

మొత్తం ఖాళీల సంఖ్య: 10

అర్హత: బీకాం, బీసీఏ, డిప్లొమా(సీఎస్‌/ ఐటీ) ఉత్తీర్ణత. 

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్లకు రూ.9000, డిప్లొమా హోల్డర్లకు రూ.8000 చెల్లిస్తారు.

శిక్షణ స్థానం: న్యూదిల్లీ

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులు/ శాతం ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01-10-2022.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :