• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ABB: ఏబీబీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ & అనాలిసిస్ అనలిస్ట్ పోస్టులు 

ఏసియా బ్రౌన్ బోవేరి (ఏబీబీ) కంపెనీ.. ఫైనాన్షియల్ ప్లానింగ్ & అనాలిసిస్ అనలిస్ట్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

* ఫైనాన్షియల్ ప్లానింగ్ & అనాలిసిస్ అనలిస్ట్ పోస్టులు 

అర్హత: ఫైనాన్స్ లేదా అకౌంటింగ్‌లో డిగ్రీ లేదా పీజీ, సీఎంఏ/ సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత. ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలిసిస్‌లో 1 నుంచి 4 ఏళ్ల పని అనుభవం, ఎంఎస్‌ ఆఫీస్‌, సాప్, ఫికో, మాడ్యూల్స్‌లో పని అనుభవం. ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :