• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Qualcomm: క్వాల్‌కామ్‌లో ఇంజినీర్ పోస్టులు 

క్వాల్‌కామ్ కంపెనీ.. ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* ఇంజినీర్ పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. వెర్బల్‌, రైటింగ్‌ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 24-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :