• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Testing Engineer: టెస్టింగ్‌ ఇంజినీర్

అజాటస్‌ సంస్థ టెస్టింగ్‌ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* టెస్టింగ్‌ ఇంజినీర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 0 - 3+ సంవత్సరాలు

అవసరమైన నైపుణ్యాలు:

1. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్-సైకిల్ (SDLC).

2. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ (STLC).

3. టెస్ట్‌కేస్‌లు.

4. కోర్ జావా.

5. ఆటోమేషన్ టెస్టింగ్.

పని ప్రదేశం: భువనేశ్వర్‌, ఒడిశా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 

Some More Notifications

CSIR, CSIO - Indo Swiss Training Centre Various Programs

NIEPID, Secunderabad - Various Diploma Courses

IHM, Pusa - Diploma Programs

Cochin Shipyard - Marine Engineering Training Program

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Notification Information

Posted Date: 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :