• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC-FR: ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టు వివరాలు: 

* ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్స్‌

మొత్తం ఖాళీల సంఖ్య: 37

అర్హత:  డిగ్రీ. అగ్రికల్చర్‌, బోట‌నీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్‌/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.  

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు:  ప్రతి అప్లికెంట్‌ రూ. 250 అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు, ప‌రీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్‌మెన్ తదితరులకు ప‌రీక్ష ఫీజు రూ. 120 నుంచి మినహాయింపు ఉంది.

జీతం: రూ. 48,000 నుంచి రూ. 1,37,220.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్షా కేంద్రాలు:

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్‌ కడప, అనంతపురం, కర్నూలు.

ఎంపిక విధానం: స్రీనింగ్‌ అండ్‌ మెయిన్స్‌ పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024. 

దరఖాస్తు చివరి తేదీ: 05-05-2024.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :