• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APPSC: ఏపీలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీసులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి మే 8వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటన వివరాలు:

అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్: 05 పోస్టులు

అర్హత: బీఎస్సీలో స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ కంప్యూటర్ సైన్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్ పేపర్‌ ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.45,830 – 1,30,580.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 18/04/2024 నుంచి 08/05/2024 వరకు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన

‣ పీఎన్‌బీలో 1,025 కొలువులు

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :