• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SSCL: సింగరేణి సంస్థలో 327 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మే 15 నుంచి జూన్‌ 4లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు:

I. ఎగ్జిక్యూటివ్ కేడర్

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ అండ్‌ ఎం), ఇ2 గ్రేడ్: 42 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్: 07 పోస్టులు

II. నాన్-ఎగ్జిక్యూటివ్ (ఎన్‌సీడబ్ల్యూఏ) కేడర్

3. జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 100 పోస్టులు

4. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 09 పోస్టులు

5. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 24 పోస్టులు

6. ఫిట్టర్ ట్రైనీ, క్యాట్-I: 47 పోస్టులు

7. ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్-I: 98 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 327.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-05-2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04-06-2024.

గమనిక: నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :