• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIPER: నైపర్‌, మొహాలీలో టీచింగ్‌ ఖాళీలు 

పంజాబ్‌ మొహాలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది విభాగాల్లో టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. ప్రొఫెసర్‌: 13

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 12

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 07

మొత్తం ఖాళీలు: 32

విభాగాలు: ఫార్మాకోఇన్ఫర్మేటిక్స్, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్ అనాలసిస్‌, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ - ఫార్ములేషన్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైసెస్, మెడిసినల్ కెమిస్ట్రీ, క్లినికల్ రీసెర్చ్.

అర్హత: పీహెచ్‌డీతో పాటు బోధ‌న/ రిసెర్చ్‌/ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి.

జీతం: ప్రొఫెసర్‌ పోస్టు్కు రూ. 1,59,100-2,20,200. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టు్కు 1,39,600-2,11,300. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు్కు రూ.1,01,500-1,67,400.

వయోపరిమితి: 50 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా

చిరునామా: ది రిజిస్టార్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ సెక్టార్‌-67, ఎస్‌.ఏ.ఎస్‌.నగర్‌ (మొహాలీ), పంజాబ్‌.

దరఖాస్తు చివరి తేదీ: 06-05-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :