• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BIS: బీఐఎస్‌లో స్టాండర్డ్‌ ప్రమోషన్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 

చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), సదరన్‌ రీజినల్‌ ఆఫీస్‌ (ఎస్‌ఆర్ఓ).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీల వివరాలు
* స్టాండర్డ్‌ ప్రమోషన్‌ కన్సల్టెంట్స్‌ (16)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 
జీతం: నెలకు రూ.50,000.
ఎంపిక: ప్రాక్టికల్ అసెస్‌మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్‌, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.
పని ప్రదేశాలు: కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హుబ్బళ్లి, విజయవాడ, కొయంబత్తూరు, మధురై.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటన వెలువడిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ: 26-07-2024.

Notification

Official Website    


 

Published at : 27-07-2024 17:19:39

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :