• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ARCI: ఏఆర్‌సీఐ, హైదరాబాద్‌లో టెక్నికల్ పోస్టులు 

హైదరాబాద్ బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్ మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ).. ఖాళీగా ఉన్న టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ (05)
2. టెక్నికల్ అసిస్టెంట్‌ (07)
3. టెక్నీషియన్‌ (03)
మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: వెల్డర్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, సివిల్‌, మెకాలనికల్, మెటలర్జీ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, స్టోర్స్‌, సెక్రటేరియట్‌ వర్స్క్‌, కెమిస్ట్రీ.
జీతం: అసిస్టెంట్ పోస్టుకు రూ.57,960, టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.69,120, టెక్నీషియన్‌ పోస్టుకు రూ.51,300.
వయోపరిమితి: అసిస్టెంట్, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు మించకూడదు. 
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు రూ.300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌/ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26-08-2024.

ముఖ్యాంశాలు
* రాత పరీక్ష 22-09-2024 (ఆదివారం)
* ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్: 06-10-2024 (ఆదివారం)
*  రాత పరీక్ష కేంద్రం హైదరాబాద్‌

Notification

Official Website 

Published at : 27-07-2024 17:52:47

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :