భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 226
1) గ్రేడ్ బి - మేనేజర్లు: 82
2) గ్రేడ్ సి - అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు: 111
3) గ్రేడ్ డి - డిప్యూటీ జనరల్ మేనేజర్లు: 82
విభాగాలు: ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, రిస్క్ మేనేజ్మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.06.2022.
దరఖాస్తులకు చివరి తేది: 10.07.2022.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 325 పోస్టులు
Some More Notifications
Bank of Baroda - Technical Posts
Supreme Court of India - 210 Jr. Court Assistant Posts
ESIC, New Delhi - 491 Assistant Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!
‣ ఎయిర్పోర్ట్ అథారిటీలో 400 ఉద్యోగాలు!
CSIR-NIO: సీఎస్ఐఆర్-ఎన్‌ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్లు
KV Jobs: గోల్కొండ కేంద్రీయ విద్యాలయలో వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో 94 ఫ్యాకల్టీ పోస్టులు
AIIMSB: ఎయిమ్స్ బీబీనగర్‌లో ఫీల్డ్ ల్యాబొరేటరీ అటెండెంట్
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ
NIMI: నిమి, చెన్నైలో కన్సల్టెంట్ పోస్టులు
NIPER: నైపర్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ONGC: ఓఎన్జీసీ వడోదరలో మెడికల్ ఆఫీసర్లు
DMHO: ప్రకాశం జిల్లా యూపీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్
IITB: ఐఐటీ భువనేశ్వర్‌లో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రైనీ
Army: సదరన్ కమాండ్‌లో స్టెనో, ఎల్డీసీ పోస్టులు
Coal India: కోల్ ఇండియాలో 481 మేనేజ్మెంట్ ట్రెయినీలు
IITB: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్
IITB: ఐఐటీ బాంబేలో ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
UOH: యూవోహెచ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ
NITW: నిట్ వరంగల్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో