న్యూదిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ)కి చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు...
మొత్తం పోస్టులు: 40
1) టెక్నికల్ కన్సల్టెంట్లు (పీహెచ్‌పీ ప్రోగ్రామర్లు, డేటాబేస్ డెవలపర్) : 04
2) సీనియర్ కన్సల్టెంట్లు (అకడెమిక్): 02
3) సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్లు (మొబైల్ డెవలపర్): 04
4) కన్సల్టెంట్లు (అనలిస్ట్-డేటా విజువలైజేషన్): 02
5) కన్సల్టెంట్లు (అకడెమిక్): 08
6) సీనియర్ కన్సల్టెంట్లు (టెక్నికల్): 01
7) అకడెమిక్ కన్సల్టెంట్లు: 04
8) టెక్నికల్ కన్సల్టెంట్లు: 03
9) కన్సల్టెంట్లు (గ్రాఫిక్స్): 01
10) డేటా సైంటిస్టులు: 02
11) అకడెమిక్ కన్సల్టెంట్లు: 09
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ/ ఎంఫిల్/ పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.45000 నుంచి రూ.60000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ఇన్ తేదీలు: 2022, జులై 06, 07, 08.
వేదిక: సీఐఈటీ, ఎన్సీఈఆర్టీ, శ్రీ అరబిందో మార్గ్, న్యూదిల్లీ-110016.
Some More Notifications
Bank of Baroda - Technical Posts
Supreme Court of India - 210 Jr. Court Assistant Posts
ESIC, New Delhi - 491 Assistant Professor Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!
‣ ఎయిర్పోర్ట్ అథారిటీలో 400 ఉద్యోగాలు!
DTBCC: ప్రకాశం జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో ఖాళీలు
GMC-Ongole: జీఎంసీ ఒంగోలులో ల్యాబ్ అటెండెంట్
AP DME: ఏపీ, డీఎంఈలో 59 అసిస్టెంట్ ప్రొఫెసర్లు
NLC jobs: ఎన్ఎల్సీ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లు
GGHK: జీజీహెచ్ కాకినాడలో టెక్నీషియన్ పోస్టులు
GGHK: జీజీహెచ్ కాకినాడలో డార్క్ రూమ్ అసిస్టెంట్
APVVP: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పారా మెడికల్ ఖాళీలు
VECC JRF Jobs: వీఈసీసీలో 17 జేఆర్ఎఫ్ ఖాళీలు
Executive Jobs: ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫైనాన్స్ ప్రొఫెషనల్స్
NIT AP: నిట్ ఏపీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో
IIMR: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు
GREH: కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆప్టోమెట్రిస్టులు
Guest Faculty: నిట్, కురుక్షేత్రలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
IIT Jobs: ఐఐటీ, ధన్బాద్లో జూనియర్ కోచింగ్ అసిస్టెంట్లు
GGHK: కర్నూలు జీజీహెచ్‌లో టెక్నీషియన్లు
ANGRAU: అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో మెకానిక్
AP Jobs: శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు
AP Jobs: విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజ్‌లో ఖాళీలు
AIIMS Jobs: ఎయిమ్స్, రిషికేశ్‌లో సీనియర్ రెసిడెంట్లు