• facebook
  • twitter
  • whatsapp
  • telegram

OU: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజినీరింగ్, ఆర్ట్స్, లా విభాగాల్లో జులై 22వ తేదీలోపు దరఖాస్తులను సంబంధిత ఫ్యాకల్టీల డీన్ కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత విభాగంలో పీజీతో పాటు యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐసీఏఆర్‌/ ఐసీఎంఆర్‌/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్‌ నుంచి జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

ప్రోగ్రామ్ వివరాలు:

* డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్ 

ఫ్యాకల్టీలు: సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజినీరింగ్, ఆర్ట్స్, లా.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐసీఏఆర్‌/ ఐసీఎంఆర్‌/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్‌ నుంచి జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు.

దరఖాస్తు విధానం: వర్సిటీ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, ధ్రువపత్రాల నకళ్లను హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని సంబంధిత విభాగాల డీన్ కార్యాలయాలకు పంపించాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.1,500.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2024.

లా ప్రోగ్రామ్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :