• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PGCIL: పీజీసీఐఎల్‌లో 800 ఫీల్డ్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు 

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… ఆర్‌డీ సెక్టార్‌ రీఫార్మ్‌ స్కీమ్‌(ఆర్‌డీఎస్‌ఎస్‌)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

1. ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 50 పోస్టులు

2. ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 15 పోస్టులు

3. ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ): 15 పోస్టులు

4. ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 480 పోస్టులు

5. ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 240 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 800.

వయోపరిమితి: 11.12.2022 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.30000- రూ.120000; ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.23000-రూ.105000.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.400, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.300.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రారంభం: 21.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 11.12.2022.
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ కంటెంట్‌ ఉంటే... క్రియేటర్లు మీరే!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Notification Information

Posted Date: 15-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :