• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు 

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ)… 2024-25 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల ఆగస్టు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు, సీట్ల వివరాలు:

1. ఎంఎస్సీ(నర్సింగ్): 33 సీట్లు

2. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ): 27 సీట్లు

3. ఎంఎస్సీ ఎకోకార్డియోగ్రఫీ: 01 సీటు

4. ఎంఎస్సీ కార్డియాక్ కాథెటరైజేషన్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ: 01 సీటు

5. ఎంఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ: 02 సీట్లు

6. ఎంఎస్సీ కార్డియో-పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు

7. ఎంఎస్సీ క్లినికల్ వైరాలజీ: 02 సీట్లు

8. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ సైన్స్: 09 సీట్లు

9. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్స్(కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ నర్సింగ్, సీటీ సర్జరీ నర్సింగ్, పెరిటోనియల్ డయాలసిస్ నర్సింగ్, హెమో డయాలసిస్ నర్సింగ్, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సింగ్, అంకాలజీ నర్సింగ్‌): 23 సీట్లు

కోర్సు వ్యవధి: రెండేళ్లు. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్‌ మాత్రం ఏడాది ఉంటుంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్‌కు మాత్రం బీఎస్సీ నర్సింగ్ కోర్సు అకడమిక్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. మిగిలిన కోర్సులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5,900; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4,956.

ముఖ్య తేదీలు...

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 08-08-2024.

ప్రవేశ పరీక్ష (పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్ మినహా): 19-08-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!
 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :