• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RRU: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, శివమొగ్గలో డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌ 

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్… 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాచిలర్ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి

1. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌)

2. బీఏ/ బీఎస్సీ (డిఫెన్స్ అండ్‌ స్ట్రాటజిక్ స్టడీస్)

మాస్టర్ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి

1. ఎంఏ (క్రిమినాలజీ)

2. ఎంఎస్సీ (క్లినికల్ సైకాలజీ)

3. ఎంఏ/ ఎంఎస్సీ (డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్)

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌: ఏడాది వ్యవధి

1. పీజీ డిప్లొమా (పోలీస్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌)

అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి పన్నెండో తరగతి/ పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: యూజీ కోర్సులకు 14-07-2024; పీజీ కోర్సులకు 27-07-2024.

వివరాలకు: 8182288650, 8182288651, 9036899360.

ఈ-మెయిల్: admissions.karnataka@rru.ac.in

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :