• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ITBP Constable: ఐటీబీపీలో 51 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు 


భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)… కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రకటన వివరాలు:

1. కానిస్టేబుల్(టైలర్): 18 పోస్టులు

2. కానిస్టేబుల్(కోబ్లర్): 33 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 51.
 

అర్హత: పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉంటాలి.

జీత భత్యాలు: రూ.21700 – రూ.69100.

వయోపరిమితి: 18-08-2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌- సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

‣ ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-08-2024.


ముఖ్యాంశాలు:

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్‌ నియామకాలు చేపడుతోంది.

టెన్త్‌ (SSC), ఐటీఐ(ITI), డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి.  
 

Notification


Official Website 

*********************************************************************************

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Updated at : 24-07-2024 19:37:31

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :