• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MRPL: ఎంఆర్‌పీఎల్‌-మంగళూరులో 50 వివిధ పోస్టులు 

మంగళూరులోని భారతప్రభుత్వరంగ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 50

* నాన్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

విభాగాలు: కెమికల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కెమిస్ట్రీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, సెక్రటరీ.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. 

పని అనుభవం: కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.25000- రూ.86400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు రూ.118 చెల్లించాలి.

* ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: General Manager (HR), Recruitment Section, Mangalore Refinery and Petrochemicals Limited, Kuthethoor Post, Mangalore- 575030, Karnataka.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 16-06-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెడికల్‌ డివైజెస్‌ కోర్సులకు డిమాండ్‌

‣ సీటెట్‌ స్కోరుకు సన్నద్ధత

‣ రిజర్వ్‌ బ్యాంకులో 291 ఆఫీసర్‌ కొలువులు

‣ సమ్మర్‌లో సరికొత్త కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 23-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :