• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVPITM: ఎస్‌వీపీఐటీఎం-తమిళనాడులో 11 ఫ్యాకల్టీ పోస్టులు

తమిళనాడులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఎస్‌వీపీఐటీఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 11

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్లేస్‌మెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు.

అర్హత: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంసీఏ/ పీజీడీఎం/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.30000-రూ.50000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: recruitment2023@svpitm.ac.in

చిరునామా: The Director, SVPISTM, No.1483, Avinashi Road, Peelamedu, Coimbatore – 641004.

దరఖాస్తు ఫీజు: రూ.600.

దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో సీఏపీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు

‣ నలంద వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు

‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం

‣ బీటెక్‌తో సైన్యంలోకి..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 15-05-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :