• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCL: ఎన్‌సీఎల్‌లో ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వానికి చెందిన సీఎస్ఐఆర్‌ ఆధ్వర్యంలోని పుణెకు చెందిన నేష‌న‌ల్ కెమిక‌ల్ లేబొరేట‌రీ (ఎన్‌సీఎల్) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 27

పోస్టులు: జూనియ‌ర్ సెక్రెటేరియ‌ట్, జూనియ‌ర్ సెక్రెటేరియ‌ట్ అసిస్టెంట్, జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్‌, డ్రైవ‌ర్‌.

వ‌య‌సు: పోస్టులను అనుస‌రించి 27 నుంచి 28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.30,263 నుంచి రూ.40,167 వ‌ర‌కు చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభించు తేది: 30.08.2021

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.09.2021.

ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తులు పంపేందుకు చివ‌రి తేది: 29.10.2021.
 

Notification Information

Posted Date: 28-08-2021

 

నోటిఫికేష‌న్స్‌ :