• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CBIT Jobs: సీబీఐటీ కళాశాలలో బోధన, బోధనేతర ఖాళీలు

హైదరాబాద్‌ గండిపేటలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్

2. డైరెక్టర్లు

3. అకడమిక్ పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు

4. నాన్ టీచింగ్ పోస్టులు: సివిల్ క్యాడ్‌ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టూడెంట్ కౌన్సెలర్, ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్‌లు, డ్రైవర్లు

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.08.2022.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: prince@cbit.ac.in & hr@cbit.ac.in

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సంప్రదాయ కళల్లో శిక్షణ

‣ మెరుగైన మార్కులు ఎలా?

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 05-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :